" నాటకాలు బంధ్ చేయండి "
తెలంగాణ పేరిట రాష్ట్రం విడదీయటం ద్వారా రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని
చూస్తున్న కాంగ్రెస్ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం దేనికైనా
తెగిస్తోందని ఈరోజు చెబుతున్న నేతలరా ఆదే రాజకీయ ప్రయోజనం కోసం నాడు వై ఎస్ --
చిన్న రెడ్డి ని డిల్లీ కి 47 మంది టీ ఏం ఎల్ ఏ లతో తీర్మానం పంపించింది
స్వార్ధంతో, రాజకీయ అధికార దాహంతో కాదా?
@తెలంగాణ విషయంలో రేపటికి మీరు
బిల్లు పెట్టండి లేదా నన్ను పెట్టమంటారా? అనిస్ ఆవాల్ చేసి తొడ చరిచిన
బాబు స్వార్ధ రాజకీయం కోసం కాదా ఆ రోజున మాట్లాడింది. ఆ తర్వాత ఇచ్చాక మాట
మార్చింది.
@పార్లమెంట్ లో ప్లే కార్డ్ పట్టుకుని సమైఖ్య వాదం
వినిపించిన జగన్ పార్టీ పెట్టాక ప్లీనరీ లో ఆదే రాజకీయ స్వార్ధంతో కాదా
తెలంగాణ మనోభావాలకి గౌరవిస్తూ కట్టుబడి ఉన్నామని చెప్పింది. అఖిలా పక్షం
రోజున ఆర్టికల్ 3 ప్రకారం నిర్ణయం తీసుకోమని చెప్పింది ఆదే రాజకీయ
స్వార్ధంతో కాదా? ఈవేళ విభజన వద్దంటూ ఆదే రాజకీయ స్వార్ధంతో కాదా? ప్రకటనలు
చేస్తోంది.
@మన నేత అధికారంలోకి రావటానికి తెలంగాణ అంశం వాడుకుంటున్న ప్రతి సారి ఏమీ ఇవ్వరులే అని సారి పుచ్చుకుని సీమాంధ్ర నేతల తప్పులకి మద్దతుగా ఓట్లు వేసినప్పుడు అది రాజకీయంగా స్వార్ధ ఆలోచన కాదా?
ఇక్కడ అందరూ రాజకీయ స్వార్ధంతో వ్యవహరించిన వారే. తమకి ఏ ప్రయోజనం లేక
పోయినా తమ నేతలు గెలవాలన్న కాంక్షతో పార్టీల రాజకీయ జూదానికి సహకరించిన
సీమాంధ్ర ప్రజలు పైసా సంపాదించకపోయినా మనశ్శాంతిని కోల్పోయారు. తమ వారి
పరిస్ధితి ఏంటో ఆలోచించుకుంటూ ఇప్పుడు మరింత అంధోళన చెందుతున్నారు. ఒక్కటే
ఆలోచించుకోవాలి. రేపు రాష్ట్రం ఇచ్చాక ఇక్కడ రాష్ట్ర ఏర్పాటు కి ప్రతి
పదిక ఉద్యోగాలు అన్నీ మాకే రావాలి అని. ఇక్కడ రాష్ట్ర పభూత్వా ఉద్యోగాలలో
సీమాంధ్రులకి అని ఎవరు రీజర్వేషన్ ఇవ్వరు. కాబట్టి రాష్ట్ర విభజన తర్వాత
కూడా హక్కులు లేని రాష్ట్రంలో ప్రైవేట్ ఉద్యోగాలలో కొనసాగాలా? లేదా పదే పదే
మా ఉద్యోగాలు దోపిడీ చేశారు, మమ్మల్ని అవమానించారు అంటున్న వారితో ఉండాలో
ఆలోచించుకోవటం అవసరం. ఇప్పుడు పక్వానికి వచ్చిన అంశంలో మరొకసారి సర్ది
బుచ్చి ఇక్కడే ఉండాలా? మళ్ళీ ఇక్కడే అన్నీ సంస్ధలని తెచ్చి పెట్టి, ఇక్కడే
అన్నీ కట్టించి అవన్నీ దోచుకునే వారీగా దూషణలు అనుభవించాలా/ లేక విడిపోయి
అక్కడ అభివృద్ధి ఇప్పటికైనా స్టార్ట్ చేసుకోవాలా? అన్నది ఆలోచించుకోవలసిన
సమయం ఆసన్నం అయ్యింది. వ్యక్తులుగా తిట్టుకోవటం, మా భావన మీరు అంగీకరించటం
లేదని దూషించుకోవటం అనవసరం.
" నాటకాలు బంధ్ చేయండి "
తెలంగాణ పేరిట రాష్ట్రం విడదీయటం ద్వారా రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న కాంగ్రెస్ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం దేనికైనా తెగిస్తోందని ఈరోజు చెబుతున్న నేతలరా ఆదే రాజకీయ ప్రయోజనం కోసం నాడు వై ఎస్ -- చిన్న రెడ్డి ని డిల్లీ కి 47 మంది టీ ఏం ఎల్ ఏ లతో తీర్మానం పంపించింది స్వార్ధంతో, రాజకీయ అధికార దాహంతో కాదా?
@తెలంగాణ విషయంలో రేపటికి మీరు బిల్లు పెట్టండి లేదా నన్ను పెట్టమంటారా? అనిస్ ఆవాల్ చేసి తొడ చరిచిన బాబు స్వార్ధ రాజకీయం కోసం కాదా ఆ రోజున మాట్లాడింది. ఆ తర్వాత ఇచ్చాక మాట మార్చింది.
@పార్లమెంట్ లో ప్లే కార్డ్ పట్టుకుని సమైఖ్య వాదం వినిపించిన జగన్ పార్టీ పెట్టాక ప్లీనరీ లో ఆదే రాజకీయ స్వార్ధంతో కాదా తెలంగాణ మనోభావాలకి గౌరవిస్తూ కట్టుబడి ఉన్నామని చెప్పింది. అఖిలా పక్షం రోజున ఆర్టికల్ 3 ప్రకారం నిర్ణయం తీసుకోమని చెప్పింది ఆదే రాజకీయ స్వార్ధంతో కాదా? ఈవేళ విభజన వద్దంటూ ఆదే రాజకీయ స్వార్ధంతో కాదా? ప్రకటనలు చేస్తోంది.
@మన నేత అధికారంలోకి రావటానికి తెలంగాణ అంశం వాడుకుంటున్న ప్రతి సారి ఏమీ ఇవ్వరులే అని సారి పుచ్చుకుని సీమాంధ్ర నేతల తప్పులకి మద్దతుగా ఓట్లు వేసినప్పుడు అది రాజకీయంగా స్వార్ధ ఆలోచన కాదా?
ఇక్కడ అందరూ రాజకీయ స్వార్ధంతో వ్యవహరించిన వారే. తమకి ఏ ప్రయోజనం లేక పోయినా తమ నేతలు గెలవాలన్న కాంక్షతో పార్టీల రాజకీయ జూదానికి సహకరించిన సీమాంధ్ర ప్రజలు పైసా సంపాదించకపోయినా మనశ్శాంతిని కోల్పోయారు. తమ వారి పరిస్ధితి ఏంటో ఆలోచించుకుంటూ ఇప్పుడు మరింత అంధోళన చెందుతున్నారు. ఒక్కటే ఆలోచించుకోవాలి. రేపు రాష్ట్రం ఇచ్చాక ఇక్కడ రాష్ట్ర ఏర్పాటు కి ప్రతి పదిక ఉద్యోగాలు అన్నీ మాకే రావాలి అని. ఇక్కడ రాష్ట్ర పభూత్వా ఉద్యోగాలలో సీమాంధ్రులకి అని ఎవరు రీజర్వేషన్ ఇవ్వరు. కాబట్టి రాష్ట్ర విభజన తర్వాత కూడా హక్కులు లేని రాష్ట్రంలో ప్రైవేట్ ఉద్యోగాలలో కొనసాగాలా? లేదా పదే పదే మా ఉద్యోగాలు దోపిడీ చేశారు, మమ్మల్ని అవమానించారు అంటున్న వారితో ఉండాలో ఆలోచించుకోవటం అవసరం. ఇప్పుడు పక్వానికి వచ్చిన అంశంలో మరొకసారి సర్ది బుచ్చి ఇక్కడే ఉండాలా? మళ్ళీ ఇక్కడే అన్నీ సంస్ధలని తెచ్చి పెట్టి, ఇక్కడే అన్నీ కట్టించి అవన్నీ దోచుకునే వారీగా దూషణలు అనుభవించాలా/ లేక విడిపోయి అక్కడ అభివృద్ధి ఇప్పటికైనా స్టార్ట్ చేసుకోవాలా? అన్నది ఆలోచించుకోవలసిన సమయం ఆసన్నం అయ్యింది. వ్యక్తులుగా తిట్టుకోవటం, మా భావన మీరు అంగీకరించటం లేదని దూషించుకోవటం అనవసరం.

మాట తప్పని మనిషి
ReplyDeleteదిగ్గీ రాజా. ఒకనాటి మద్యప్రదేశ్ రాజరికాపు వారసుడు. మాట తప్పడు. ఆయన పదే పదే మాట మార్చే రకం కాదు. నెలన్నర క్రితం ఆంధ్ర వచ్చి తెలంగాణ పైన త్వరలో తేల్చేస్తున్నాం అన్నాడు. ఒక నిర్ణయం తీసుకున్నాం అని కూడా చెప్పాడు. డిల్లీ వెళ్ళాక ఆదే మాట చెప్పాడు. లాస్ట్ వీక్ కోర్ కమిటీ సమావేశం తర్వాత ఆదే చెప్పాడు. మొన్న విలేఖరులు అడిగినప్పుడు ఆదే చెప్పాడు. ఈవేళ మధ్యాహ్నం కూడా ఆదే చెప్పాడు. ఇప్పుడు కూడా ఆదే చెప్పాడు. కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది త్వరలో చెబుతామని. --
తెలుగు మీడియా నిజాలు
ReplyDelete7 hours ago
కాంగ్రెస్ గేమ్ ప్లాన్ లో వై సీ పీ పడిందా?
డిసెంబర్ 9 2009 లో రాష్ట్రం ప్రకటన చేయటం ద్వారా టీ డీ పీ ని గేమ్ ప్లాన్ లో రోడ్ ఎక్కించింది కాంగ్రెస్. 7 వ తేదీన తొడ కొట్టిన బాబు ఇస్తారా? బిల్లు మొమ్మల్ని తెమ్మంటారా? అని సవాల్ చేశారు. ఆ తర్వాత 9 నా ఇచ్చే సరికి ఆ పాపం తనని కత్తి కుదిపేస్తుందని కంగారూ పడి రివర్స్ డైలాగ్ తో మూడేళ్లుగా మాటల ఫుట్ బాల్ ఆటలో బంతిగా మారిపోయారు చంద్ర బాబు. కాస్త కళ్ళు తెరిచి దాని పైన నోరు మెదపకుండా తన వాళ్లందర్నీ నోరు మూయించి స్ధానిక ఎన్నికల్లో కుదుటపడి జనమోద ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో తెలివైన ఎత్తుగడ వేసి బాబుని దెబ్బ కొట్టాలని వువ్వీళ్ళూరుతున్న జగన్ దళం ని వీర శివారెడ్డి రాజీనామా ద్వారా కాంగ్రెస్ బోల్తా కొట్టించిందన్న వాదన వినబడుతోంది. గతంలో తరహాలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు రాజీనామా అస్త్రం ప్రయోగిస్తున్నారు అని లీక్ వదలటం తో పాటు టీ డీ పీ కూడా రెడీ అవుతోందన్న సంకేతం ఆ పార్టీ కి ఇచ్చారు. దీనితో మొదట మనమే చేసేస్తే రాష్ట్ర సమైఖ్య చాంపియన్ లుగా నిలిచి బాబు ని పంచాయితీ ఎన్నికల మలి దశలో జనం ముందు దోషిగా నిలబెట్టచ్చని పరుగులు పెట్టి రాజీనామాలు ఇచ్చారు. అయితే కాంగ్రెస్ తరపున మరో ఇద్దరు మాత్రమే రాజీనామా ప్రకటన చేశారు. అదీ ఈవేళ. టీ డీ పీ నోరు మెదపలేదు. దీనితో రాజకీయం కొత్త అయిన వై సీ పీ బోల్తా పడిందన్న వాదన బలంగా వినబడుతోంది. అది నిజమో కాదో తేలాల్సి ఉంది.